శ్రీరామ్ సాగర్ కు పోటెత్తిన వరద

 మెండోరా, బతుకమ్మ : ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ కు భారీగా వరద పోటెత్తింది. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో 56,428 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. 9 గంటల ప్రాంతంలో అది 89,466 క్యూసెక్కులకు పెరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 80.5 టీఎంసీలకు గాను 51.659 పిఎంసిల నీరు నిల్వ ఉంది. కాకతీయ కాలువకు 5000 క్యూసెక్కులు, సరస్వతి కెనాల్ కు 500 క్యూసెక్కులు, అలీ సాగర్ లిఫ్ట్ కు 108 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల...