ఎస్సారెస్పీకి పోటెత్తిన వరద
నిజాంసాగర్ ప్రాజెక్టుకు 30 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నిండిన కళ్యాణి ప్రాజెక్టు సింగితం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద బుంగ ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు భారీగా వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఈ సీజన్ లో రెండవసారి శ్రీరాంసాగర్ కు, నిజాంసాగర్ కు వరద పోటెత్తింది. నిజాంసాగర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయినా కళ్యాణి, సింగితం ప్రాజెక్టులు నిండాయి. పోచారం...