నిజామాబాద్ జిల్లాలో కుండపోత
. . . రెండుగంటల్లో దంచికోట్టిన వాన . . .అత్యధికంగా భీంగల్ లో 10 సెంటిమీటర్లు . . . అత్యల్పంగా పెర్కిట్ లో 0.5 మిల్లీ మీటర్లు బతుకమ్మ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో సోమవారం కుండపోత వర్షం కురిసింది. మద్యహ్నం కేవలం రెండుగంటల సమయంలోను బారీ వాన పడింది. చాల రోజుల తరువాత బారీ వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అత్యధికంగా భీంగల్ లో 10 సెంటిమీటర్ల వర్షం పడింది. నిజామాబాద్ నగరంలోని సౌత్ మండలంలో 83.5 మిల్లీ...