కామారెడ్డి జిల్లాలో రూ.130.37కోట్ల వరద నష్టం

తక్షణ మరమ్మత్తుల కోసం 22.47 కోట్ల నిధుల విడుదల కామారెడ్డి బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో మూడు రోజుల వరద బీభత్సానికి ప్రభుత్వం వెంటనే స్పందించింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే, రాష్ట్ర మంత్రి సీతక్క క్షేత్రస్థాయిలో పర్యటన, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆశిష్  సంగవాన్, అధికార యంత్రంగం ద్వారా సేకరించిన వివరాలతో జరిగిన నష్టాన్ని అంచనావేసింది. కామారెడ్డి జిల్లాలో మూడు రోజుల కుంభవృష్టి కారణంగా పంట నష్టంతోపాటు రోడ్లు కొట్టుకపోవడం, నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్,...