చెకుముకి సైన్స్ సంబరాలు 2024 పోస్టర్ ఆవిష్కరణ
నిజామాబాద్, బతుకమ్మ : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాల 2024 పోస్టర్ ను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతులు మీదుగా శనివారం ఆవిష్కరణ చేశారు. బాల-బాలికల విద్యా, విజ్ఞానం, వికాసం కోరకై... నవంబర్ 7న పాఠశాల స్థాయి, నవంబర్ 21న మండల స్థాయి మరియు నవంబర్ 28న జిల్లా స్థాయిల్లో సైన్స్ టెస్ట్ (సంబురాలు) నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ పరిక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్ 14,15,16 తేదిల్లో ఆదిలాబాద్...