మున్సిపాలిటీ పర్మిషన్ తోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి

. . . మున్సిపల్ కమిషనర్ వై. రామకృష్ణ భీమ్ గల్, బతుకమ్మ :    భీంగల్ పట్టణ కేంద్రంలోని సెంట్రల్ లైటింగ్ డివైడర్లపై ఫ్లెక్సీలు మున్సిపాలిటీ పర్మిషన్ తోనే ఏర్పాటు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ వై. రామకృష్ణ తెలిపారు. అన్ని పార్టీల నాయకులు, ఇతరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి మున్సిపల్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన ఆదేశించారు.ప్రధాన రహదారి తో పాటు డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంబాలకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల వలన ప్రమాదాలు...