జగిత్యాల కమలంలో అసంతృప్తి సెగలు

  . . . పార్టీ లైన్ దాటిన వారిపై చర్యలు తీసుకోకపోవడంతో బీజేపీలో అసంతృప్తి . . . రాష్ట్ర నాయకత్వం తో తాడోపెడుకు సిద్ధమైన కషాయం క్యాడర్ . . . రేపు 500 వాహనాలలో రాష్ట్ర హై కమాండ్ చెంతకు జగిత్యాల, బతుకమ్మ: కట్టర్ పార్టీగా పెరుగడించిన కమలం పార్టిలో లీడర్లే గీత దాటితే చర్యలు తీసుకోరా.. రాష్ట్రస్థాయి పోస్టులలో ఉంటూ జాతీయ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్న, పార్టీ లైన్ దాటిన, ప్రత్యర్థి పార్టి లీడర్లతో రాసుకు పుసుకు...