జండా బాలాజి మందిరంలో జండాపూజ కార్యక్రమం ప్రారంభం

  ఇందూర్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జండా బాలాజి మందిరంలో ఎంతో వైభవంగా జరిగే జండా జాతర సందర్భంగా జండాపూజ కార్యక్రమం శనివారం  ప్రారంభించారు. జండా జాతర  ఉత్సవములు -2026 శనివారం నుండి 26వ తేది వరకు జరుగుతుందన్నారు. శనివారం జాతర ప్రారంభ కార్యక్రమము శ్రీ స్వామి వారి జండా పూజ జండా ముత్తవల్లి అజయ్ సంగ్వాయ్ స్వగృహం పెద్ద బజార్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆంజనేయులు, ముత్తవల్లి అజయ్ సంగ్వాయ్ కుటుంబ సభ్యులు, జాలిగం గోపాల్,...