Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 November 2024, 7:01 pm Posted by : ramakrishna

అమృత్ సరోవర్ వద్ద జెండా ఆవిష్కరణ

బతుకమ్మ మోర్తాడ్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మోర్తాడ్ మండలం డోన్ పాల్ గ్రామంలోని అమృత్ సర్వర్ వద్ద మంగళవారం జెండా ఎగరవేశారు.  గ్రామ కమిటీ అధ్యక్షుడు కోల రాజ్యముత్యం పాల్గొని జెండా ఎగరవేసి పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు, ఉపాధి ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు రమేష్, ఉపాధి కూలీలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.