Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 January 2025, 4:35 pm Posted by : ramakrishna

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో జెండావిష్కరణ

నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి

 

బాల్కొండ, బతుకమ్మ : 76 గణతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో గణతంత్ర్య దినోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో అధికారికంగా జాతీయ పథకావిష్కరణ గావించారు.ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఘనతంత్ర వేడుకలను నిర్వహించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.