ఈనెల 20 నుంచి జూన్ 20 వరకు జెండా పండుగ నిర్వహించాలి
. . . (టీఆర్ఎస్) జెండా గద్దె మోడల్ ను ఆవిష్కరించిన పార్టీ చీఫ్ కవిత హైదరాబాద్ , బతుకమ్మ: ఈనెల 20 నుంచి జూన్ 20 వరకు టీఆర్ఎస్ జెండా పండుగ నిర్వహించాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ శ్రేణులకు చీఫ్ కల్వకుంట్ల కవిత సూచించారు. బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన స్టేట్ జనరల్ బాడీ సమావేశంలో సోమవారం జెండా గద్దెల మోడల్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ...రాష్ట్రవ్యాప్తంగా ఒకే మోడల్ లో తెలంగాణ రక్షణ సేన...