ఫైవ్ స్టార్ ఫైనాన్స్ వేధింపులు.. గుండెపోటుతో వ్యక్తి మృతి
కామారెడ్డి, బతుకమ్మ: ఇంటి రుణం తీసుకున్న వ్యక్తిని ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులు వేధించడంతో సదరు వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామనికి చెందిన చిదుర విఠల్ ఫైవ్ స్టార్ ఫైనాన్స్ లో ఏడేళ్ల క్రితం రూ.7లక్షల రుణం తీసుకున్నాడు. అయితే డబ్బుల విషయంలో ఫైనాన్స్ ఉద్యోగులు తరచూ వేధిస్తుండడంతో విఠల్ తీవ్ర మానసిక ఒత్తిడికి గుయ్యాడు. నాలుగైదు రోజుల క్రితం విఠల్...