మహిళపై అత్యచారం కేసులో ఐదుగురి అరెస్ట్

మహిళపై అత్యచారం కేసులో ఐదుగురి అరెస్ట్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ నుంచి ఆటోలో మహిళను తీసుకువేళ్లి డిచ్ పల్లి ప్రాంతంలో అత్యచారం చేసిన ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్టు  నిజామాబాద్ ఓకటవ టౌన్ ఎస్ హెచ్ఓ రఘపతి తెలిపారు. ఈ నెల 18న రాత్రి ఓక మహిళను డిచ్ పల్లి మండలం మిట్టపల్లి అంబేద్కర్ నగర్ కు చెందిన జైనుద్ధిన్ ఖురేషీ, ఘన్ పూర్ గ్రామంలోని ఇస్లాంపురకు చెందిన మోహసీన్ ఖురేషీ, మిట్టపల్లికి చెందిన...