ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

గుజరాత్ రాష్ట్రంలో ఘటన వెబ్ న్యూస్, బతుకమ్మ : అప్పుల బాధ భరించలేక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.  అహ్మదాబాద్‌ లోని బగోదర లో ధోల్కా ఏరియాకు చెందిన విపుల్‌ వాఘేలా (32), సోనల్ వాఘేలా (26) ఇద్దరు దంపతులు. వీరికి కరీనా (11), మయూర్‌ (8), ప్రిన్సీ (5) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. విపుల్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పులు పెరిగిపోయాయి. ఆటో కోసం తీసుకున్న ఈఎంఐ లోన్...