ఐదుగురు మావోయిస్టులు మృతి

బీజాపూర్, బతుకమ్మ :  ఛత్తీస్ఘడ్ లోని   బీజాపూర్లో బుధవారం భారీ  ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు  మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పలు జరిగాయి. ఈఘటనలో  ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఆ ప్రాంతంలో ఇంకా భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టులు మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.