బీజాపూర్, బతుకమ్మ : ఛత్తీస్ఘడ్ లోని బీజాపూర్లో బుధవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పలు జరిగాయి. ఈఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఆ ప్రాంతంలో ఇంకా భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టులు మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.