ఎన్ కౌంటర్ లో ఐదుగురి మావోల మృతి

బీజాపూర్‌ జిల్లాలోని పీడియా అటవీ ప్రాంతంలో.. వెబ్ న్యూస్, బతుకమ్మ : ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్‌ జిల్లాలోని పీడియా అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నారు. ఈకాల్పుల్లో  ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈఎన్ కౌంటర్ లో డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సభ్యులు పాల్గొన్నారు.