ఐదుగురు గడ్డపార గ్యాంగ్ సభ్యుల అరెస్ట్
. . . బంగారం వెండి ఆభరణాలు స్వాధీనం కామారెడ్డి, బతుకమ్మ: గడ్డపారలు, ఇనుప రాడ్లతో ఇండ్ల తాళాలు పగులు గోట్టి బీరువాలను లాకర్స్ ను బద్దలు కొట్టి చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల గడ్డపార గ్యాంగ్ సభ్యుల ను అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ.... గడ్డపార గ్యాంగ్ సభ్యులు గడిచిన నాలుగు నెలల్లో తాడ్వాయి, లింగంపేట్, రాజంపేట, బాన్సువాడ పరిధిలో తొమ్మిది ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. ఈ కేసును చాలెంజింగ్...