బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానం తక్షణమే అమలు చేయాలి

. . . ప్రగతిభవన్ ఎస్ బిఐ బ్యాంక్ ఎదుట ఉద్యోగుల సమ్మె   నిజామాబాద్ సిటి, బతుకమ్మ :   దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులకు 5 రోజుల పని విధానం అమలు చేయాలని తమ న్యాయమైన డిమాండ్ తో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు బ్యాంక్ ఉద్యోగులు సమ్మె నిర్వహించారు. మంగళవారం నగరంలోని ప్రగతినగర్ శాఖ ఎస్ బిఐ వద్ద బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మార్చి 2024లో జరిగిన 12వ...