Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 October 2024, 7:06 pm Posted by : ramakrishna

కామారెడ్డికి ఐదు కోట్ల సిడిఎఫ్ నిధులు

పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి నియోజక వర్గ అభివృద్ధి కి గాను గతంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి  రూ.15 కోట్ల పనులకి ప్రతిపాదనలు పంపగా 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు పంచాయత్ రాజ్ శాఖ ఉత్తర్వులు జారి అయ్యాయి. మిగితా రూ.20 కోట్ల పనులు కూడా త్వరలోనే మంజూరు చేస్తా అని మాట ఇచ్చిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కి కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.