హత్య కేసులో ఐదుగురి అరెస్ట్

కామారెడ్డి, బతుకమ్మ : కారు డబ్బుల  విషయంలో ఒకరిని హత్య చేసిన కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి ఏఏస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల  సమావేశం నిర్వహించి వివరాలను  వెల్లడించారు. దోమకొండ  మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన ఈరవేని రమేష్ తన భార్య పేరున ఉన్న  మారుతి స్విఫ్ట్ కారును చింతామన్ పల్లి గ్రామానికి చెందిన పల్లె పోచయ్య గత సంవత్సరం డిసెంబర్ నెలలో రూ.3.85లక్షలకు కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి ఒకసారి 26,300,...