పసికందును విక్రయించిన ఐదుగురి అరెస్ట్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసికందును విక్రయించిన కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఒకటో టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. ఎస్ హెచ్ ఓ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ షరీఫ్, సయ్యద్ సీమా లు సహజీవనం చేస్తూ బిక్షాటన వ్రుత్తిగా జీవించేవారు. ప్రస్తుతం వారికి తొమ్మిది సంవత్సరాల బాబు ఉండగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ నివశిస్తున్నారు. ఇటీవల వారి వద్ద...