ఆటవి అధికారులను అడ్డుకున్న ఐదుగురి అరెస్ట్
ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి ఆటవి రేంజ్ పరిధిలో హాజీపూర్ లో విది నిర్వహణలో ఉన్న బీట్ ఆఫీసర్ ల విధులు అడ్డుకున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎల్లారెడ్డి పోలిసులు తెలిపారు. హాజీపూర్ బీట్ పరిధిలో అటవీ భూముల ఆక్రమణల సమాచారం తెలిసి 2026 సెప్టెంబర్ 30 న బీట్ ఆఫీసర్ లు నాయకోటి శ్రీనివాస్, ప్రదీప్ లు అక్కడికి వెళ్లారు. హజీపూర్ తాండ కు చెందిన సభావత్ దేవులా, సబావత్ దేవిసింగ్, సభావత్ గంగారం, సభావత్ గోవింద్, సభావత్ గంగారంలు విధులకు అడ్డు...