కానిస్టేబుల్ గాజుల సౌమ్యకు ఘన నివాళి

  . . . కేంద్ర ప్రభుత్వ సంస్మరణ జ్ఞాపికను కుటుంబ సభ్యులకు అందజేసిన డీపీఈవో   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   విధి నిర్వహణలో అసాధారణ సాహసం ప్రదర్శించి ప్రాణాలర్పించిన దివంగత ప్రొహిబిషన్ ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య త్యాగాన్ని స్మరిస్తూ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళ్ళర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ ఎక్సైజ్ (ఎన్‌ఫోర్స్‌ మెంట్) డైరెక్టర్ ఆదేశాల మేరకు స్మరిస్తూ అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక స్మారక జ్ఞాపికను...