జనవరి 26న నిజాంసాగర్ ప్రాజెక్ట్ లో ఫిషింగ్ పోటీలు

నిజాంసాగర్, బతుకమ్మ : యువతకు స్పోర్ట్స్ మాదిరి చేపల వేటలో సైతం నైపుణ్యం కల్గి ఉండాలనే సదుద్దేశ్యంతో హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ జాభి ఉల్ హుస్సేన్ ఉరఫ్ (మిష్టర్ భాయ్) చేపల వేట పోటీలను  నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. యువత క్రీడా రంగాల్లోనే కాకుండా చేపల వేటలో కూడా రాణించాలని, స్పోర్ట్స్ మాదిరి ఒక రకమైన హాబి కల్గి ఉండాలన్నారు. ఇదివరకే జూరాల ప్రాజెక్టులో సైతం చేపల వేట పోటీలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ ఫిషింగ్ పోటీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు....