కోతలు లేకుండా చేప పిల్లలను సరఫరా చేయాలి

ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   బాల్కొండ, బతుకమ్మ : గంగ పుత్రులను బలోపేతం చేసి తద్వారా కుల వృతులపై ఆధారపడి జీవనము సాగించే వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఒక మంచి ఉద్దేశ్యంతో కేసీఆర్ ఉచిత చేప పిల్లల పంపిణి పథకం తీసుకొచ్చారని కానీ రేవంత్ రెడ్డి అన్ని పథకాల్లో లాగానే ఈ పథకంలో కూడా కోతలు పెడుతున్నారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లో ఉచిత చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో పాల్గొని చేప పిల్లలను వదిలిన...