కొత్త పంతుళ్లకు అందని మొదటి వేతనం
. కరువైన ఉద్యోగం వచ్చిందనే ఆనందం . పక్క జిల్లాల్లో వేతనాలు అందుకున్న కొత్త టీచర్లు . నిజామాబాద్ జిల్లాలో 450 మందికి అందని వైనం నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ: ఎన్నో కష్టాలను ఓర్చుకుని ఉద్యోగాలు సాధించిన కొత్త టీచర్లకు మొదటి నెలలోనే నిరాశ ఎదురైంది. తమతోపాటు పక్క జిల్లాల్లో ఉద్యోగాలు సాధించిన వారికి జీతాలు అందగా, నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు 450 మంది కొత్త టీచర్లకు జీతాలు అందలేదు. కొత్త ఉద్యోగాల్లో చేరిన టీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను జిల్లా...