ప్రసన్నహరికృష్ణ, సాయన్నలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఐక్యతే బీఎస్పీ లక్ష్యం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర విధాన సభ కు ఎంపిక చేసుకునే అభ్యర్థులు కీలక చట్టాలు చేయడంలో కీలక భూమిక ఉంటుందని, కాబట్టి నిష్ణాతులైన వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బీఎస్పీ అభ్యర్ధులను గెలిపించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన ఓ ప్రైవేట్ హోటల్ లో మీడియాతో మాట్లాడారు. బీఎస్పీ పార్టీ...