ఫస్ట్ క్లాస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

పని తీరు భేష్ అన్న పీపుల్స్ పల్స్ సర్వే పనితీరులో 5 వ స్థానంలో నిలిచిన బాల్కొండ ఎమ్మెల్యే   భీమ్ గల్, బతుకమ్మ : బీయర్ఎస్ అధికారం ఉన్న గత పది సంవత్సరాలు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అభివృద్ధి, పనితీరును రాష్ట్ర ప్రజలంతా బాల్కొండ వైపు చూసే విధంగా పని చేసిన మాట ప్రజలందరికీ విధితమే. కాగా ఇటీవలే పీపుల్స్ పల్స్ అనే సర్వే సంస్థ రాష్ట్రంలోని 118 కాంస్టెన్సీల్లో నిర్వహించిన సర్వేలో ప్రశాంత్ రెడ్డి పని...