Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 October 2025, 5:50 pm Posted by : ramakrishna

నీటిలో మండుతున్న నిప్పుల..

మెండోరా, బతుకమ్మ: సాయంకాలం సంధ్య సమయంలో సూర్యుడు అస్తమిస్తున్న తరుణంలో ఎరుపెక్కిన దృశ్యాన్ని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డ్యామ్ పైనుంచి చూస్తే నీటిలో నిప్పు కనిక మండుతున్నట్టుగా కనువిందు చేస్తున్నదని పర్యాటకులు ఆశ్చర్యంగా చూశారు. నీటిలో నుంచి మండుచున్న అగ్ని పైకి వస్తున్నట్లు దృశ్యం కనబడుతుంది. ఈ అద్భుత దృశ్యాన్ని ‘బతుకమ్మ’ విలేఖరి తన కెమెరాలో బంధించాడు.