లారీలో మంటలు

పెద్ద ఎత్తున నిలిచిపోయిన వాహనాలు బతుకమ్మ, భిక్కనూరు : వెళ్తున్న లారీలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి లారీకి నిప్పంటుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం సిద్ధ రామేశ్వర నగర్ గ్రామ సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. రాజస్థాన్ నుండి రాజమండ్రి కి కెమికల్ డ్రమ్ములతో వెళుతున్న కంటైనర్ లారీ బికనూరు మండలం సిద్ధ రామేశ్వర నగర్ గ్రామ సమీపానికి చేరుకోగానే ఉన్నట్టుండి లారీ క్యాబిన్లో మంటలు మొదలయ్యాయి. వెంటనే గమనించిన డ్రైవర్ షరీఫ్ లారీ దిగి పక్కకు రాగా...