Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 April 2025, 1:46 pm Posted by : ramakrishna

నగరంలో అగ్ని ప్రమాదం

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : నగరంలోని ఐదో టౌన్ పరిధిలో వర్ని చౌరస్తా వద్ద అజయ్ అనే  వ్యక్తి వెదురు బొంగుల షాపు ప్రమాదావశాత్తు దగ్ధమైంది.  దీంతో దుకాణంలోని సామగ్రి పూర్తిగా కాలిపోయింది. సుమారు రూ. 6లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు అజయ్ వాపోయాడు. సంఘటన స్థలాన్ని ఐదవ టౌన్ ఎస్సై గంగాధర్ పరిశీలించారు.