బడా రాంమందిరం ప్రాంతంలో ఆగ్ని ప్రమాదం
. . . గడ్డి వాములకు మంటలు అంటుకుని ప్రమాధం . . . ఆవులకు తప్పిన ప్రమాధం . . . పైరింజన్ తో మంటలను ఆర్పివేత నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని గాజుల్ పేట్ లో గల బడా రాం మఠ్ ( బడా రాంమందిరం) ప్రాంతంలో ఆగ్నీ ప్రమాధం జరిగింది. స్థానికంగా మందిరంను అనుకుని ఉన్న ఆవులకు సంబందించిన ( గోశాల) లో మేత కోసం నిల్వ ఉంచిన గడ్డికి మంటలు అంటడంతో గురువారం మద్యహ్నం ఈ ప్రమాధం...