బిచ్కుంద లో సిలిండర్ లీకై చెలరేగిన మంటలు

. . .తప్పిన ప్రమాదం  . . .తీవ్ర ఆస్తి నష్టం బతుకమ్మ: బిచ్కుంద :        కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ని ఓ గృహమునందు సిలిండర్ లీకై తీవ్రంగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది. వంట చేసేందుకు గ్యాస్ స్టౌవ్ ను అగ్గిపుల్ల ద్వార వెలిగించడంతో ప్రమాదావశాత్తు సిలిండర్ ద్వారా గ్యాస్ లికై మంటలు అంటుకున్నారు. సిలిండర్ గ్యాస్ ద్వార వెలువడిన మంటలు పూర్తిగా అదుపుతప్పి ఇంటిలోని సామాగ్రి కాలీ బుడిదయ్యాయి. స్థానికులు...