కామారెడ్డి లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం
..21 షాపులు పూర్తిగా దగ్ధం . . . రోడ్డున పడ్డ వ్యాపారులు కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ సమీపంలో అర్ధరాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫ్రూట్ షాపులు సహా మొత్తం 21 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. రాత్రి సుమారు 2 గంటల సమయంలో ఘటన జరిగినట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటన సమయంలో షాపుల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్ని...