కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో అగ్నిప్రమాదం

కరీంనగర్, బతుకమ్మ : కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో అగ్నిప్రమాదం సంభవించింది. యూనివర్సిటీలోని రికార్డ్ రూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రశ్నపత్రాలు మంటల్లో ఆహుతయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. [video width="440" height="270" mp4="https://batukammanews.com/wp-content/uploads/2025/04/university.mp4"][/video]