సాయి మెస్ టిఫిన్ సెంటర్ లో అగ్నిప్రమాదం

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో బస్ స్టాండ్ వద్ధ గల సాయి మెస్ టిఫిన్ సెంటర్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం టిఫిన్ సెంటర్ కిచెన్ లో మంటలు అంటుకున్నాయి. అ సమయంలో కస్టమర్లు లేకపోవడం ప్రమాధం తప్పింది. టిఫిన్ సెంటర్ , కిచెన్ ఇరుకు ప్రాంతంలో ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో పైరింజన్ లు వచ్చి మంటలను అర్పుతున్నాయి. పక్కనే ఉన్న మరో టిఫిన్ సెంటర్ ను మూసివేశారు. ఆగ్నీ ప్రమాధం కు...