న్యూయార్క్ లో మళ్లీ కార్చిచ్చు.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు
వెబ్ న్యూస్, బతుకమ్మ: అమెరికాలోని న్యూయార్క్ లో మళ్లీ కార్చిచ్చు చెలరేగింది. లాంగ్ ఐలాండ్‌లోని హోంఫ్టన్స్ లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కార్చిచ్చు వల్ల దట్టమైన పొగ అలుముకోవడంతో అధికారులు హైవేలను మూసివేశారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. [video width="480" height="270" mp4="https://batukammanews.com/wp-content/uploads/2025/03/america.mp4"][/video]