Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 March 2025, 4:02 pm Posted by : ramakrishna

న్యూయార్క్ లో మళ్లీ కార్చిచ్చు.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు

వెబ్ న్యూస్, బతుకమ్మ:    అమెరికాలోని న్యూయార్క్ లో మళ్లీ కార్చిచ్చు చెలరేగింది. లాంగ్ ఐలాండ్‌లోని హోంఫ్టన్స్ లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.  కార్చిచ్చు వల్ల దట్టమైన పొగ అలుముకోవడంతో అధికారులు హైవేలను మూసివేశారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.