విజయవాడలో ఎగ్జిబిషన్ లో అగ్ని ప్రమాదం
వెబ్ డెస్క్, బతుకమ్మ : నగరంలోని విద్యాధరపురం గ్రౌండ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. కశ్మీర్ జల కన్య ఎగ్జిబిషన్ లో భారీమంటలు ఎగసిపడుతున్నాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈఘటన జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.