Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 February 2025, 1:18 pm Posted by : ramakrishna

విజయవాడలో ఎగ్జిబిషన్ లో అగ్ని ప్రమాదం

వెబ్ డెస్క్, బతుకమ్మ :  నగరంలోని విద్యాధరపురం గ్రౌండ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. కశ్మీర్ జల కన్య ఎగ్జిబిషన్ లో భారీమంటలు ఎగసిపడుతున్నాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈఘటన జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.