తగ్గేల్లిలో అగ్ని ప్రమాదం

ఐదు ఎకరాల్లో ఈత చెట్లు దగ్ధం రూ.2 లక్షల ఆస్తి నష్టం   సాలూర, బతుకమ్మ: సాలూరు మండలం తగ్గేల్లి గ్రామ శివారులో  జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు సుమారు ఐదు ఎకరాలల్లో నాటి ఉన్న ఈత చెట్లను పూర్తిగా ధ్వంసం చేశాయి. స్థానికులు మంటలు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే ఈత చెట్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి....