బోధన్‌లో అగ్ని ప్రమాదం

. . . షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం   . . . 2 లక్షలు ఆస్తి నష్టం   బోధన్, బతుకమ్మ :   బోధన్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీ, వార్డు నెంబర్‌ 18లో శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లింగడోళ్ల గంగారాం నివాసంలో అకస్మాత్తుగా షార్ట్‌ సర్క్యూట్‌ జరగడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న గృహోపకరణాలు, ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి...