అనుమతి లేకుండా చెట్లు నరికిన వ్యక్తికి జరిమానా
ఇందల్వాయి , బతుకమ్మ : ఇందల్వాయి మండలం లో దేవి తండా సమీపంలో మోతిలాల్ దాబా వెనకాల ఆటవి శాఖ అనుమతులు లేకుండా చెట్లను నరికిన వ్యక్తికి రూ.7 వేల రూపాయల జరిమానా విధించడం జరిగిందని ఇందల్వాయి రేంజ్ అధికారి రవి మోహన్ బట్ వెల్లడించారు, ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి లేకుండా వాల్టా చట్టాన్ని ఉల్లంఘించినందుకు 2002 చట్టం ప్రకారం ఏడు వేల రూపాయల జరిమానా విధించడం జరిగిందని తెలిపారు. దేవి తండా కు చెందిన కుంట...