మొరం తరలిస్తున్న వాహన యజమానికి జరిమాన
బతుకమ్మ,ఏర్గట్ల : తాళ్ళ రాంపూర్ గ్రామం,బోడగుట్ట ప్రాంత లో ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమముగా మొరము తవ్వుచున్న TATA HITACHI EX-140 పోక్లేను, మరియు ట్రాక్టర్ No. TS 16 FH 6828, TS 35 F 8125 నెంబర్ గల 2 ట్రాక్టర్ల లను ఏర్గట్ల మండల రెవిన్యూ సిబ్బంది పట్టుకోవడము జరిగినది. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమముగా మొరం మట్టిని తరలిస్తున్న పోక్లేను,2 ట్రాక్టర్ల కు జెసిబి, పోక్లేను యజమాని బత్తుల రమణయ్యకు పోక్లేనుకు, 20000/- 2 ట్రాక్టర్ల...