ట్రాఫిక్ కానిస్టేబుల్ కు జరిమానా
సౌండ్ పొల్యూషన్ బుల్లెట్ బండికి ఫైన్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా పడింది. ట్రాఫిక్ పోలీస్ బుల్లెట్ బండి శబ్ద కాలుష్యం చేయడంతో ఫైన్ కోసం చలాన్ విధించారు. సంబంధిత ఈ చాలన్ ద్వారా 1400 జరిమానా విధించినట్టు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. గతంలో ట్రాఫిక్ ఏసిపి గా నారాయణ పనిచేసిన కాలంలో ఇతరుల బైకులకు సౌండ్ పొల్యూషన్ కారణమని సైలెన్సర్లను తొలగించిన అధికారులు...