పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా
. . . మద్నూర్‌లో కళ్యాణ లక్ష్మి - షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జుక్కల్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమ పథకాల లబ్ధి అందించేందుకు కట్టుబడి పనిచేస్తోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం మద్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి - షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు....