హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

  రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో హెల్పింగ్ హ్యాండ్స్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆదివారం గ్రామానికి చెందిన బుద్దే బలవ్వ అంత్యక్రియల కోసం రూ. 5000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ మిత్రబృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.