దివంగత సర్పంచ్ కుటుంబానికి ఆర్థిక సాయం
ఏర్గట్ల, బతుకమ్మ : ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జరం పావని ఇటీవల జరిగిన అకాల మరణం పట్ల నందిపేట్ మండల సర్పంచ్‌ల ఫోరం ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దివంగత సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేయడానికి ఫోరం ప్రతినిధులు తాళ్ల రాంపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నందిపేట్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు, నందిపేట్ గ్రామ సర్పంచ్ ఎర్రం లింగం ఆధ్వర్యంలో దివంగత బెజ్జరం పావని కుటుంబానికి రూ.1,00,000 (ఒక...