దివంగత సర్పంచ్ పావని కుటుంబానికి ఆర్థిక సహాయం

  ఏర్గట్ల, బతుకమ్మ :   ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జరం పావని ఇటీవల మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులను ఉప సర్పంచ్‌ల ఫోరం ప్రతినిధులు శుక్రవారం పరామర్శించారు. ఉప సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్, జిల్లా, మండల స్థాయి ప్రతినిధులతో కలిసి పావని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఇస్సాపల్లి మహేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మూడ్ దయానంద్, ఏర్గట్ల మండల ఉప...